Surprise Me!

Tirumala - శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద భక్తుల తోపులాట | Oneindia Telugu

2025-05-04 112 Dailymotion

Tirumala - తిరుమలలో గంటలపాటు కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్‌లల్లో వేచివుండాల్సి రావడం భక్తుల్లో అసహనానికి దారి తీస్తోంది. ఒకరినొకరు తోసుకోవడానికి, పరస్పరం ఘర్షణ పడటానికి కారణమౌతోంది. తాజాగా శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద కొందరు భక్తులు గొడవ పడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు.

Tirumala - devotees are becoming increasingly frustrated due to having to wait for hours in compartments and queue lines. This prolonged waiting is leading to pushing and shoving, and even clashes among the devotees. Recently, some devotees got into a scuffle near the main entrance (Maha Dwaram) of the Srivari temple, where they were seen pushing each other.

#Tirumala #Tirupati #SrivariTemple #TirumalaNews #DevoteesClash #TirumalaQueueLine #TirumalaDarshan #MahaDwaram #TirumalaTempleRush #TTD #TTDUpdates

Also Read

తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద తోసుకున్న భక్తులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/clash-broke-out-in-devotees-in-tirumala-435157.html?ref=DMDesc

ఆల్ సెట్- మొక్కులు చెల్లించిన సాయిరెడ్డి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-mp-vijaysai-reddy-offers-prayers-to-lord-venkateswara-in-tirumala-435031.html?ref=DMDesc

తిరుపతి లోకల్స్‌కు అలర్ట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-will-issue-tokens-to-local-darshan-quota-on-may-4-435021.html?ref=DMDesc

Buy Now on CodeCanyon